య'మహానగరి' కలకత్తా పురి
జూలై కల్లా కోల్కతా మొత్తం జలమయం. Airport నించి హోటల్ చేరే వరకు సాగిన పయనం ఓ మధురానుభూతి.
నాయని కృష్ణకుమారి వర్ణించినట్టు (కాశ్మీరు యాత్ర లో) కారుమబ్బులు ఆనందభాష్పములు రాల్చగా వచ్చు ధరిత్రి వెదజిల్లు పరిమళమును మరకత వర్ణం ధరించిన వృక్షములకు అందించి ఆ పిమ్మట పలకరించవచ్చు ఆ గాలి స్పర్స అమూల్యం. పెట్ట, బేడా, మూట, ముల్లా, శరీరం, ఆ కూడా వచ్చిన చెత్త, బురద కారు లో పడేసి రయ్! రయ్! అంటూ ఊరు మీదకి పడ్డాము.
రోడ్డు , ఆ ఫై నడిచే మనుషులు, వారి వేషాలు, బళ్ళు, రాబళ్ళు, చుట్టూ ఉన్న వనాలు, భవనాలు, ఆచి తూచి కనిపించే రిక్షవాళ్ళు, కరెంటు స్తంభాలు అన్ని క్రీస్తు పూర్వమే మరి!
నాన్న సెల్ ఫోన్ లో మాట్లాడడం లో , నేను ఇలా ఏదో విన్తాలోచనల్లో మునిగిపోయాము.
ఇంతలో "ధడాన్" అంటూ దడ పెట్టడం తో కారు మూగబోయింది. కారు దిగిన మరుక్షణం కళ్ళజోడు మసగ కప్పింది. అమ్మ ఎప్పుడు చెప్పేది అక్షర సత్యం .తీర ప్రాంతాలలో తేమ ఎక్కువ. సాల్ట్ లకే సిటీ అనే ప్రాంతం కోల్కతా లో కల్లా అతి శుభ్రమైన ప్రదేశం. ఇంతకీ ఆ రెండురోజులకి మా బస అక్కడే!!
హోటల్ రూం లో కాసేపు కునుకు తీసేసరికి సంధ్యాసమయం ఇయింది. Curtain లాగి కిటికీ వైపు చూసేసరికి బయట వాన చేస్తున్న కలకలం మా కడుపుల్లో కూడా చేసింది. క్రింద restaurant కి వెళ్లి బాబు వేడి వేడి గా బజ్జీలో, బొండాలో తెచిపెట్టుకో, తినిపెడతాం అంటే "నొహి హొయ్" అన్నాడు అన్నింటికీనున్నూ ఆ బెంగాలి బాబు.
కూసంత టీ తో సరిపెట్టుకొని కోల్కతా విశేషాలు కోసం అన్వేషణ మొదలుపెట్టాము.
విక్టోరియా హౌస్, హుగ్లీ నది, కామాక్ స్ట్రీట్, బొడ (అంటే బడా అని) బజార్, బైపాస్ రోడ్, హౌరా వారధి, కాకుర్గాచి, అంటూ తిరిగి తిరిగి సిటీ సెంటర్ చేరాము. ఔనన్డోయ్ చెప్పడం మార్చాను; సిటీ సెంటర్ అనే ప్రముఖ కట్టడం సిటీ శివార్లలో ఉంది. ఇది ఒక నేలవారు కట్టడము. మాలు లో రుమాలు గాత్ర దొరుకుతాయి అని తెలుసుకొని వేడి వేడి గా footpath మీద చాట్ ( నాన్న చెత్త అంటారు) లాగించేశా!!!
ఊరుని, తిన్న తిండిని జీర్ణం చేసుకున్న తరువాత ఆలోచించగా ఒక విషయం తెగ నచ్చేసిందండోయ్
ఇక్కడ జట్కా బండి దెగ్గర నించి జర్మన్ మేడ్ వరకు అన్ని రకాల వాహనాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి.
మచ్చుకకు ఇవిగో ఇవి ఇక్కడ వీర విహారం చేసేవి
రిక్షా, ఆటో రిక్షా
సైకిలు, మోటారు సైకిలు
ట్రైను (మెట్రో), ట్రాము
చిన్న బస్సు, మామూలు బస్సు, పెద్ద బస్సు, మంచి బస్సు
పడవ, ఫెర్రీ
టాక్సీ , షటిల్ బళ్ళు మినహాయించ గా ఊరికే తిరిగే ఊరి బండ్లు.
అటు తుళ్లిన్చే రాయల్ అలీపూర్ పరిసరాలు ఒక వైపు,
మైళ్లు విస్తరించిన బస్తీలు (slum) అదో టైపు,
చరిత్ర చాటి చెప్పే బ్రిటిష్ భవనాలు,
IT కంపనీలు కప్పేశాయి గగనాలు,
దక్షినేశ్వర కాళి పట్టణానికి మూలదైవం,
కలలతో మోగించింది శంఖారావం
వానలతో వెలసిబోయాయి కొన్ని కట్టడాలు
లాల్చీలు , లూసు జుబ్బాలు ఇవి వీరి కట్టడాలు
పట్టభద్రుడి గా కనిపిస్తాడు ప్రతి బెంగాలి బాబు
పోయేవు దెగ్గరకి చేస్తాడు మరి రుబాబు
(య)మహానగరి ఈ కలకత్తా పురి
తూర్పు భారతమంతకి ఇదీ ఊపిరి!!

24 comments:
書是知識的寶庫,智慧的泉源。......................................................
色金激麻館 交友聊天室 藍色情人視訊網 卡通美女a片免費試看 ez自慰台灣 情色 av女優報報,免費試看 18成人avooo,情色 電影 視訊美女ggoo 美女寫真 avdvd一夜情色妹妹免費情慾影片觀賞 hilive免費線上a電影 免費成人片 情人小魔女自拍 網路自拍美女聊天室天堂 美眉 美女 聊天室 遊戲 av女優 av影片 無碼 A片 一夜成人聊天室 sex888 交友網免費視訊聊天 免費視訊聊天mmshow ut 華人影音視訊聊天室 sex女優王國,情色,av 網交甜心 聊天室wewet 免費影片下載 視訊美女jp成人 a片面費下載 台灣成人網 xx18 net影片交流區 免費 a 長片線上看,檳榔西施清涼秀 本土自拍天堂,無碼av女優 情色論壇性愛aa 片 hotsee總站 免費線上視訊fm358 免費a片影片下載 亞洲視訊成人影片論壇 網愛俱樂部 成人圖片區18成人avooo 18 限亞洲禁果影城 拓網免費視訊辣妹脫衣秀 sex免費看影片彩虹論壇 情色視訊交友85cc 視訊美女巨乳34c AV168 成人電影院 免費視訊聊天室捷克論壇 sex888免費影片分享區 UT視訊交友 免費成人影片 bbs論壇,限制級 avsex無碼a片 情色妹
死亡是悲哀的,但活得不快樂更悲哀。......................................................................
Pen and ink is wits plough.................................................................
君子立恆志,小人恆立志。.................................................................
君子立恆志,小人恆立志。.................................................................
Quality is better than quantity.............................................................
希望能有更多心得與我們分享~ ..................................................................
Pay somebody back in his own coin.............................................................
你不能左右天氣,但你可以改變心情............................................................
愛情是盲目的,但婚姻恢復了它的視力。......................................................................
我們這一代最偉大的發現是,人類可以藉由改變心中的態度來改變人生。.......................................................
無私分享,很不錯哦~謝謝~~.................................[/url]...............
我們能互相給予的最佳禮物是「真心的關懷」。..................................................
Lets cross the bridge when we come to it............................................................
好的blog值得一推再推,要愈來愈好哦!!!!..................................................................
愛情不是慈善事業,不能隨便施捨。.................................................................
很喜歡你的部落格,來給你加油,幫你推一下喔~期待你的下一個更新,謝謝..................................................................
「仁慈」二個字,就能讓冬天三個月都溫暖。..................................................
I do like ur article~!!!............................................................
^^ 謝謝你的分享,祝你生活永遠多彩多姿!............................................................
上班好累哦,看看部落格轉換心情~~~先謝謝啦!!............................................................
財富並非永遠的朋友,但朋友卻是永遠的財富。......................................................................
愛看您的新文章!加油!.................................................................
Post a Comment